RGV announces his next web film: Allu
#RGV
#RamGopalVarma
#Tollywood
#Allu
#Alluaravind
#AlluArjun
#Ramcharan
#Megastarchiranjeevi
#PawanKalyan

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి బాంబులు పేల్చుతాడో ఎవ్వరం చెప్పలేం. ఏ ఫ్యామిలీని, ఏ హీరోను టార్గెట్ చేస్తాడో చెప్పడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తోన్న ఆర్జీవీ నేడు ఏకంగా ఓ సెటైరికల్ సినిమానే ప్రకటించాడు. అది కూడా అల్లు అరవింద్‌ను సెంటర్ చేసుకుని. అల్లు అంటూ తన తదుపరి చిత్రం టైటిల్‌ను ప్రకటించాడు వర్మ. అందులో ఎవరెవరి క్యారెక్టర్స్ ఉంటాయో, ఏ ఏ సంఘటనలుంటాయో మరీ పూసగుచ్చినట్టు వివరించాడు.